నా సేన కోసం – నా వంతు కమిటీ ఏర్పాటు
నా సేన కోసం – నా వంతు (క్రౌడ్ ఫండింగ్) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 32 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ చైర్మన్ గా శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి, కన్వీనర్ గా రామ్ తాళ్లూరి, కో కన్వీనర్లుగా శ్రీమతి రుక్మిణీ కోట, టి.సి.వరుణ్ లు నియమితులయ్యారు.
కమిటీ వివరాలు…
ఛైర్మన్
బొంగునూరి మహేందర్ రెడ్డి
కన్వీనర్
రామ్ తాళ్లూరి
కో కన్వీనర్లు
శ్రీమతి రుక్మిణి కోట
టి.సి.వరుణ్
కోఆర్డినేషన్ కమిటీ (ఎన్.ఆర్.ఐ)
జి.భాస్కర్
కె.సాయిరాజ్
సతీష్ రెడ్డి
క్రాంతి కుమార్
పవన్ కిషోర్
ఎస్.గిరిధర్
రవి కుమార్
సోషల్ మీడియా విభాగం
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
ఐ.టి విభాగం
పసుపులేటి సంజీవ్
ఆంధ్రప్రదేశ్
శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి
డాక్టర్ నటేష్
పీలా రామకృష్ణ
తిప్పల రమణారెడ్డి
పోల రాజు
సయ్యద్ జిలానీ
మల్లినీడి బాబి
శ్రీమతి రాయపాటి అరుణ
బి. ఈశ్వరయ్య
వాలంటీర్లు
ఆకుల కిరణ్
శ్రీమతి గవర లక్ష్మి
అప్పలస్వామి గిరిధర
మైఫోర్స్ మహేష్
గునుకుల కిషోర్
తెలంగాణ
ఆకుల సుమన్
మిరియాల జగన్
వై.రాజేష్
శ్రీమతి పి.సాయి శిరీష
రావుల మధు