విజయదశమి శుభాకాంక్షలు..!!

ఓం భూర్భువస్వః |
తత్స వితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి |
ధియోయోనఃప్రచోదయాత్ ||

అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండి.. మీరు త‌ల‌పెట్టే ఏ కార్య‌మైనా విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని ఆ మహాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ మరియు Sri Shataghni పాఠకులకు విజయదశమి శుభాకాంక్ష‌లు.