కర్నాటక జనసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

కర్నాటక చింతామణిలో జనసేన కార్యకర్తలు 500 మందికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద నూతన సంవత్సర క్యాలండర్స్ ఆవిష్కరణ చేసి 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రెడ్డి ఆర్.ఆర్(ప్రెసిడెంట్)గిడ్డు, గని, కుమార్, సునీల్, షాబు, ప్రవీణ్, సంతు, శివ, ప్రసన్న, హరి మరియు జనసైనికులు పాల్గొన్నారు.