జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల్లో మరికొందరి నియామకం

అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం 12 కమిటీల నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీల్లో మరికొందరి నియామకానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. కొత్తగా చేర్చిన సభ్యుల వివరాలు…
జిల్లాల సమన్వయ కమిటీ
• నూకల నారాయణరావు
• భోగిరెడ్డి కొండల రావు
• సంగిశెట్టి అశోక్
• వాసిరెడ్డి శివ
• తలాటం సత్య
• ఆకుల మణికుమార్
 ఆహ్వాన కమిటీ
• మల్లినీడి తిరుమలరావు(బాబీ)
క్యాటరింగ్ కమిటీ
• పి.వి.ఎస్.ఎన్. రాజు
మెడికల్ అసిస్టెన్స్ కమిటీ
• డాక్టర్ క్రిస్టాపరపు సతీష్
మీడియా కో ఆర్డినేషన్ కమిటీ
• ఆకుల కిరణ్ కుమార్
• బొలిశెట్టి వంశీకృష్ణ
• తిరుమలశెట్టి నరేష్
• పులిగడ్డ నాగేశ్వరరావు
• బాదర్ల శివనాగకుమార్
• ఇంజరపు సూర్య
పబ్లిసిటీ కమిటీ
• గాదె వెంకటేశ్వరరావు
సెక్యూరిటీ కమిటీ
• ఆర్.డి.ఎస్. ప్రసాద్
• మేకల తేజ
• వినయ్
• మేడిద శ్రీను
• కొండా చిన్ని
• కె. సాయి సూర్య
• పెదమళ్లు మణికంఠ
• వి. సతీష్ కుమార్
• శివ ప్రసాద్ రెడ్డి
• ఏడిద భార్గవ్
• బేతు చైతన్య కృష్ణ
వాలంటీర్ల కమిటీ
• గుండా జయప్రకాశ్ నాయుడు
• నల్లగోపుల చలపతిరావు
• ఆనంద్ సాగర్