జనసేన ఆస్ట్రేలియా సహ సమన్వయకర్తల నియామకం

జనసేన పార్టీ ఆస్ట్రేలియా సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న రాజేష్ మల్లా, శశిధర్ కొలికొండకు సహ సమన్వయకర్తలుగా, ఆస్ట్రేలియాలోని రాష్ట్రాల వారిగా సమన్వయకర్తలను నియమిస్తున్నందుకు సంతోషంగా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమతితో నియమించబడిన సమన్వయకర్తలు జనసేన భవిష్యత్ కార్యాచరణ-ఎన్.అర్.ఐ.ల భాగస్వామ్యం, ఆస్ట్రేలియాలో జనసేన పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలను సమన్వయంతో కొనసాగిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

న్యూ సౌత్ వేల్స్
రవి మిరియాల
రామ్ పులిపాటి
మురహరి నాయుడు గాజుల
జ్ఞానేశ్వర్ రావ్ పప్పుల
జగదీష్ హరిదాసు
విజయ్ మేడిది
కిషోర్ రంగా
పవన్ వాజుల
భాను కొమ్మిరెడ్డి
శ్రీకాంత్ దున్న
వెంకట్ పోటంశెట్టి
అనిల్ యెలమటి
సౌజన్య మిట్టే
రూప అవసరాల
శాంతి మొగిలి పువ్వు
విక్టోరియా
బాలసుబ్రమణ్యం పసుపులేటి
విజయ్ అక్కల
పవన్ సింగంశెట్టి
వెంకట్ మీసాల
రమేష్ మెండకదూరు
లక్ష్మీ మెండకదూరు
శిరీష జూలేపల్లె
క్వీన్స్ ల్యాండ్
దీపక్ ఎడ్ల
తిరు మేడిశెట్టి
రామ్ వీరం
మనోహర్ మల్లిశెట్టి
హేమా నాయుడు గాదిరెడ్డి
వెస్టర్న్ ఆస్ట్రేలియా
అర్జున్ చిట్యమాడుగుల
రామ్ సుధీర్ గుండవరపు
వలేశ్ బోడపాటి
అనురాధ ఉప్పర
అనుపమ తోట
గాయత్రీ ఎర్రబిల్లి
ఆస్ట్రేలియా క్యాపిటల్ టెర్రిటరీ
రాజేష్ తోట
సుమంత్ పూతరాజు
శ్రీ ప్రసాద్ ముత్యాల