జనసేన పార్టీ జిల్లా స్థాయి అధికార ప్రతినిధుల నియామకం

జనసేన పార్టీ జిల్లా స్థాయి కమిటీల్లో అధికార ప్రతినిధుల నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం ఆమోదం తెలిపారు. జిల్లాల వారిగా వారి వివరాలు…
నారపరెడ్డి పార్థసారధి : తూర్పుగోదావరి
యామన నారాయణ గౌడ్
శ్రీమతి తోలేటి శిరీష
రెడ్డి అప్పలనాయుడు: పశ్చిమ గోదావరి
రాయపూడి వేణుగోపాల రావు : కృష్ణా
మరీదు శివ రామకృష్ణ
షేక్ గయాసుద్దీన్ : విజయవాడ పడమర
ఎమ్. తిరుపతి నాయుడు : విజయవాడ తూర్పు
సయ్యద్ అబ్దుల్ నజీబ్ : విజయవాడ సెంట్రల్
అళ్ళ హరి : గుంటూరు
తవిటి భావన్నారాయణ
భీమిశెట్టి వెంకటేశ్వర్లు : ప్రకాశం
సూరే ఏడుకొండలు
దుగ్గిశెట్టి వెంకట సుజయ్ బాబు : నెల్లూరు
కలువాయి సుధీర్
మెరుపుల మహేష్ : చిత్తూరు
మట్టపల్లె మునిరాజులు
సాకే మురళి కృష్ణ : అనంతపురం
నిమ్మకాయల రాము