కొత్తకాలతిప్పలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో గెలిచిన జట్టులను అభినందించిన బొమ్మిడి నాయకర్

పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం, మొగల్తూరు మండలం కొత్తకాలతిప్పలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో గెలిచిన జట్టులను అభినందించి బహుమతులు అందజేసిన నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.