జనసేనాని పుట్టినరోజు సందర్భంగా చీపురుపల్లి జనసేన ఆత్మీయ సమావేశం

చీపురుపల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన జరిగే కార్యక్రమాలు అనేవి ఏంచేద్దాం, ఎలాచేద్దాం అనే అంశంపై శుక్రవారం నాలుగు మండలాల జనసేన నాయకులు మరియు జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భందా అందరూ వచ్చి వారి యొక్క సలహాలు, సూచనలు ఇచ్చినందుకు అందరకీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.