వై.ఎస్.ఆర్.సీ.పీ నుండి జనసేన లోకి కొనసాగుతున్న చేరికలు..

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, ముగ్గుళ్ల గ్రామానికి చెందిన వై.ఎస్.ఆర్.సీ.పీ సీనియర్ నేత గెడ్డం కృష్ణయ్య చౌదరి (గతంలో వారి భార్య ముగ్గుళ్ల గ్రామంలో వైఎస్ఆర్సిపి నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి ఉన్నారు) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ నాయకత్వంపై నమ్మకంతో , వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు నచ్చి… శుక్రవారం జనసేన పార్టీలో చేరడం జరిగింది…. త్వరలో వారి అనుచరులను సుమారు 300 మంది ఒక వేదిక పై నుండి జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు.. అదే గ్రామానికి చెందిన మరో వైసీపీ నేత ప్రగడ అన్నవరం శుక్రవారం బత్తుల దంపతుల సమక్షంలో జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీలో వరుస చేరికలతో కేడర్లో నూతన ఉత్సాహం నింపి, రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల కృషిని పలువురు ఈ సందర్భంగా ప్రశంసించారు.. ఈ కార్యక్రమంలో మట్ట వేంకటేశ్వర రావు, మద్దాల ఏసుపాదం, ఏరుబండి కేశవ, ప్రశాంత్ కుమార్, చీకట్ల వీర్రాజు, మద్దాల జీవన్, కండ్రెగుల పోసి రత్నాజి, సత్యప్రసాద్ బండి, బావిసెట్టి దుర్గా ప్రసాద్, గట్టి మణికంఠ, చీక్కం నాగేంద్ర, గంగుల సత్యనారాయణ, రుద్రం బల్లియ్య, ముచర్ల కపిల్, మాధవరపు వీరభద్ర రావు, రుద్రం నాగు, నేదురి పోసియ్య, రుద్రం కిషోర్, రుద్రం గణేష్, సందీప్ పీ.ఎస్.పీ.కే, నేదూరి విఘ్నేష్, నాగా రామదుర్గ, తాటికొండ బ్రహ్మాజీ, దూలం తేజ, కరుణాకర్ బొడపాటి, ఇంటి దుర్గా ప్రసాద్, నేదురి నాని, రావూరి దుర్గా ప్రసాద్, బొమ్ముల సతీష్, బ్రహ్మం దార్ల.మట్ట సుబ్రహ్మణ్యం, ముత్యాల హరీష్, కొండేటి సత్యనారాయణ, పెంటపాటి శివ, అంచూరి సత్యనారాయణ, అల్లమండ కోటియ్య, అడపా నరసింహారావు, సంగిశెట్టి స్వామి కాపు, ఉమ్మిదిసెట్టి సురేష్ తదితరు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. అదేవిదంగా నియోజకవర్గ సీనియర్ నేతలు గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అడ్డాల శ్రీను, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, నాతిపాం దొరబాబు, తోట అనిల్ వాసు, మిర్తిపాడు ప్రసాద్, దొడ్డి అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు.