ఇచ్చిన మాట ప్రకారం 2వ నెల నిత్యావసర సరుకులు అందజేసిన వీరమహిళ ప్రియా సౌజన్య

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో మేడపాటి దుర్గారావు కుటుంబానికి నెలనెల నిత్యావసర సరుకులు ఇస్తానని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం 2వ నెలలో కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది.