వంగవీటి మోహన రంగా యూత్ జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

గుంటూరు: దాసరిపాలెం గ్రామం, సి.ఆర్ కాలనీలో ఆదివారం వంగవీటి మోహన రంగా యూత్ జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని, ఉచితంగా వైద్య సేవలను వినియోగించుకొని మందులు ఉచితంగా స్వీకరించడం జరిగింది.