గాదె వెంకటేశ్వరరావుని సన్మానించిన గుంటూరు జనసేన

మంగళగిరి, ఇప్పటం గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయుటలో ముఖ్యపాత్ర పోషించిన మరియు ఇప్పటం గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి విషయంలో వాళ్ళకి ధైర్యాన్ని నింపి అండగా నిలబడిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుని సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.