గుత్తుల ధనంజయ కుటుంబానికి పితాని పరామర్శ
ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో ఇటీవల హార్ట్ ఎటాక్ తో మరణించిన గుత్తుల ధనంజయ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వీరి వెంట యలమిల లోకేష్, విత్తనాలు చంటి, కుడిపూడి దుర్గా వెంకటేశ్వరరావు, విత్తనాలు విష్ణు, కడలి వెంకటేశ్వరరావు, పితాని రాజు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.