శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు

లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం.. భవిష్యత్‌ తరాలకు ఆదర్శనీయం, సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని కోరుకొంటూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేశారు.