ఇమ్మడి సోమశ్రీకి అభినందనలు తెలిపిన ఇమ్మడి కాశీనాథ్

మార్కాపురం, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో నేడు న్యాయవాదిగా నమోదు చేసుకున్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ కుమార్తె ఇమ్మడి సోమశ్రీకి మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మరియు మార్కాపురం జనసేన శ్రేణులు అభినందనలు తెలిపారు.