మోదీని కలిసిన జనసేన నాయకులు
రాజంపేటలో జరిగిన బహిరంగ సభలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సిరివేలు చిన్న రాయల్ మరియు జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత కలవడం జరిగింది.