పుట్టపర్తి నియోజకవర్గంలో జనసేన అవగాహన సదస్సు

పుట్టపర్తి, జనసేన పార్టీ కొత్తచెరువు మండల కన్వీనర్ పూల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో మండల కమిటీపై అవగాహన కలిగిస్తూ, పార్టీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి సముచిత స్థానం కల్పించే విధంగా వారి అభిప్రాయాలు సేకరించి పేర్లను నామినేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సోలంకల వేమనారాయణ, పూల వెంకటేష్, పసుపులేటి సూర్యనారాయణ, బోయ నాగమణి, శేఖర్, చింతల చింతలప్ప, సల్లప్ప, గంగాద్రి, మల్లేష్, నరేంద్ర, ముత్త నరేంద్ర, పేట రాము, విజయ్, జనార్ధన్, సమ్మిటి నవీన్, బాలాజీ, ప్రసాద్, రాజా, వినోద్, చంద్ర, పూల రెడ్డప్ప సోలంకల రాజా, కుమార్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.