జనసేననేత రాజబాబు జన్మదిన వేడుకలు

డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం పురపాలక జనసేన కౌన్సిలర్లు గండి దేవి హారిక-స్వామి, గొలకోటి విజయలక్ష్మి -వాసు దంపతులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.