రాజకీయాల్లో జనసేనాని వ్యక్తిత్వం

నాయకుడుగా రాణించాలన్నా, తిరుగులేని నాయకుడుగా నిలబడాలన్నా కొన్ని లక్షణాలు ఉండాలి… నాయకుడికి విషయాలపై పట్టు, అవగాహనా తప్పనిసరి…
రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయ విశ్లేషణ మాత్రమే చేయాలి, వ్యక్తిగత విషయాలు ప్రజలకు కూడా అవసరం ఉండదు… లీడర్ షిప్ అంటే, ప్రతి ఒక్క వ్యక్తి విజయావకాశాలు అతని బలహీనతలు బలంగా మార్చుకోవడం, ప్రమాదాలను అవకాశంగా మార్చుకోవడంలో ఉంటుంది, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడంలో విజయమూ అపజయము ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో వ్యవస్థలో వ్యక్తిత్వం కంటే ప్రజలకు అవసరమైన విషయాల్లో ఎలా వ్యవహరిస్తారు, వారి స్వభావం ఎలా ఉంటాది అనేదే ముఖ్యం. ప్రజాభిమానం చూరగొనాలంటే ప్రజావసరాలకి అనుగుణంగా వ్యహరించటం ముఖ్యం.

2014లో జనసేన పార్టీస్థాపించే సమయంలో ఎన్ని సీట్లు వస్తాయి అన్న ఆలోచన జనసేనానీ చేయలేదు. ఎక్కడో ఒక చోట మార్పు రావాలి అని మాత్రమే ఆలోచనతో…
ఎక్కడా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనకుండా బలమైన మార్పు కోసం జనసేన పార్టీ రాజకీయం చేస్తుంది. కొన్ని లక్షలమంది వెంట వచ్చే యువత తోడుతో, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళుతూ , కొత్త ఆలోచనలతో నిబద్ధతతో కూడిన రాజకీయం చేసి మార్పు తీసుకురావడంలో జనసేన విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. స్థానిక సమస్యల పైన స్థానికంగా వేళ్లూనుకుపోయిన ఇబ్బందులు పైన దృష్టి పెడుతూ మార్పు కొరకు రాజకీయం చేయటంలో జనసేన విజయం సాధించింది.

పవన్ కళ్యాణ్… ఈయన కొంత ఆవేశంగా ఆలోచిస్తారు, ఆవేశం అంటే ఎక్కడో కొంత సమాజాన్ని మార్చాలన్న తపన ఉందనే కోణంలో జనసైనికులు ప్రాజెక్ట్చే శారు..
ఆవేశం ఉన్నా చాలా విషయాల్లో లోతుగా ఆలోచించి, చర్చించి ఆచితూచి మాట్లాడే నాయకుడు.. ఒక చేగువెరాలా, ఆజాద్ లా, సుభాష్ చంద్రబోస్ లా, వివేకానందలా విభిన్న మనస్త్వం కలిసిన ఆలోచనలు విషయాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు.. పవన్ కళ్యాణ్ కి తనదైన ఓక ఐడియాలజీ ఉందని చెప్పుకోగలిగారు.. నాయకులు ప్రోజెక్టు చేసుకునేదీ, ప్రజలు కోరుకునేది ఒకటే అయినప్పుడే మద్దతు లభిస్తుంది.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఒక్కో నాయకుడికి ఒక్కో గుర్తిపు ఉంటుంది..ఆ గుర్తింపుని ఎవరు ఎక్కువ నమ్మకంగా చూపించగలిగితే ఆ నాయుడుకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.. తన నిజాయితీ, వ్యక్తిత్వం పార్టీలకతీతంగా అందర్నీ ఆకర్షిస్తోంది.. ఒకభిన్నమైన రాజకీయ నాయకుడిగా గుర్తిస్తున్నారు.. ఆ గుర్తింపుకి భిన్నంగా చూపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు.. అంటే ఎవరికి ఏ గుర్తింపు ఉంటుందో అది చెప్పుకోవాలి.. అది ఆవ్యక్తి పట్ల ఓ సానుకూలత ప్రజల్లో కలుగుతుంది, ఉపయోగపడుతుంది.. ఆ వ్యవహార సరళి ఉందని నమ్మితే ఓటు పడుతుంది.

పవన్ కళ్యాణ్..ఈయన కొంత ఆవేశంగా ఆలోచిస్తారు, ఆవేశం అంటే ఎక్కడో కొంత సమాజాన్ని మార్చలన్న తపన ఉందనే కోణంలో జనసైనికులు ప్రొజెక్ర్ చేశారు.. ఆవేశం ఉన్నా చాలా విషయాల్లో లోతుగా ఆలోచించి, చర్చించి ఆచితూచి మాట్లాడే నాయకుడు.. ఒక చేగువీరాలా, ఆజాద్ లా, సుభాష్ చంద్రబోస్ లా, వివేకానంద లా విభిన్న మనస్త్వం కలిసిన ఆలోచనలు విషయాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు.. పవన్ కళ్యాణ్ కి తనదైన ఓక ఐడియాలజీ ఉందని చెప్పుకోగలిగారు.. నాయకులు ప్రోజెక్టు చేసుకునేదీ, ప్రజలు కోరుకునేది ఒకటే అయినప్పుడే మద్దతు లభిస్తుంది.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఒక్కో నాయకుడికి ఒక్కో గుర్తిపు ఉంటుంది.. ఆ గుర్తింపు ని ఎవరు ఎక్కువ నమ్మకంగా చూపించగలిగితే ఆ నాయుడుకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది..తన నిజాయితీ, వ్యక్తిత్వం పార్టీ లకతీతంగా అందర్నీ ఆకర్షిస్తోంది.. ఒక భిన్నమైన రాజకీయ నాయకుడిగా గుర్తిస్తున్నారు.. ఆ గుర్తింపుకి భిన్నంగా చూపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు.. అంటే ఎవరికి ఏ గుర్తింపు ఉంటుందో అది చెప్పుకోవాలి.. అది ఆవ్యక్తి పట్ల ఓ సానుకూలత ప్రజల్లో కలుగుతుంది.