జనంలో జనసేన పోలవరం నియోజకవర్గం

పోలవరం, పార్టీ భావజాలం సిద్దాంతాలు విధి విధానాలు ప్రతి గ్రామ, గ్రామానికీ తీసుకెళ్ళే ప్రక్రియలో భాగంగా ఇంచార్జి చిర్రి బాలరాజుగారు నియోజకవర్గ ప్రతి మండలానికి వారం రోజులు కేటాయించి పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటల 5 నిమిషాలకు పోలవరం కడెమ్మ గుడివద్ద నుండి ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.