కెపిపాలెం సౌత్ గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు
నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం, కెపిపాలెం సౌత్ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు చినిమిల్లి శ్రీనివాస్ చినిమిల్లి వీర వెంకట సత్యనారాయణ, చినిమిల్లి సత్యనారాయణ, చినిమిల్లి రాంబాబు, మద్దాల కనకరావు, ఈవన చిన్న, వులిశెట్టి నాగరాజ, వులిశెట్టి దుర్గ రావు, చినిమిల్లి రమేష్, ఆకన రాజు, బెల్లంకొండ కృష్ణ, పెంటపాటి షరీఫ్, కర్రీ రాజు, చెన్ను సాయి కిషోర్, చెన్ను ఆన మణికంఠ, ఉలిశెట్టి శ్రీనివాస్, దాసిరెడ్డి నాగరాజు, చినిమిల్లి రమేష్, మద్దాల కనకారావు, చినిమిల్లి కుమార్ సాయి, బెల్లంకొండ నారాయణస్వామి, బెల్లకొండ పుల్లయ్య, బెల్లంకొండ నాగరాజు, బెల్లంకొండ ఏసుబాబు, ఆకన శ్రీను, ఆకన రమేష్, ఆకన నరసింహారావు, ఆకన సతీష్, ఆకన దిన కుమార్, ఆకన ఆరుణ్ కుమార్, చినిమిల్లి దినేష్, మద్దాల సాయి, ఈవన ఏసుబాబు, చినిమిల్లి సుబ్బారావు, చినిమిల్లి ఏసుబాబ సుందర రవి బాబు, పెంటపాటి రామారావు, పెంటపాడు సత్యనారాయణ, చినిమిల్లి నాగేశ్వరరావు, మద్దాల ఆదినారాయణ, చేన్ను గోపాలరావు, గన్నాబత్తుల సత్యనారాయణ, గన్నాబత్తుల సుబ్బారావు, దాదాపుగా 100 మంది టిడిపి బిజెపి పార్టీలో బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి నాయకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ జనసేన టిడిపి బిజెపి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.