యువశక్తి పోస్టర్ ఆవిష్కరించిన కొటికలపూడి గోవిందరావు

భీమవరం, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు చేతులు మీదుగా జనవరి 12 వ తేదీన శ్రీకాకుళం, రణస్థలంలో నిర్వహించే యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం, వైస్ ప్రెసిడెంట్ మేడా పూర్ణ, పుండ్రయ్య, శివసాయి, కరుణాకర్ పాల్గొన్నారు.