వినాయకుని అన్నసంతర్పణలో మైలవరం జనసేన నాయకులు

మైలవరం, కొండపల్లి ఇలప్రోలు రోడ్డు ముదిరాజ్ బజారులో వినాయక నవరాత్రులు సందర్బంగా అన్న సంతర్పణ ప్రారంభించిన అక్కల రామ మోహనరావు (గాంధి) ఇన్ ఛార్జ్ మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిఢి మరియు కమిటీ సభ్యులు.