15వ వార్డులో మన కోసం మన నాయకర్
నరసాపురం పట్టణం 15వ వార్డులో “మన కోసం మన నాయకర్” కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, టీడీపీ నాయకులు కొవ్వలి యతిరాజా రామమోహన నాయుడు. ఈ కార్యక్రమంలో జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడి రవి, కొల్లు పెద్దిరాజు, షేక్ హుస్సేన్, వీరాస్వామి, బొమ్మిడి కృష్ణమూర్తి, తోట నాని, పోలిశెట్టి సాంబ, బొమ్మిడి కృష్ణ కుమారి, కొప్పాడి కృష్ణవేణి, తోట అరుణ, గ్రంధి నాని, శంకు భాస్కర్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.