రత్నావతి కుటుంబ సభ్యులను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన మార్ని రత్నావతి కొన్ని రోజుల క్రితం కాలం చేశారు. ఈ సమాచారాన్ని గ్రామ జనశ్రేణులు ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్,వేములపల్లి శ్రీను, చెరుకూరి వీర్రాజు, కాజా రవి, సిరి షేక్ రాజు, కోరుకొండ మండల అధ్యక్షులు మండపాక శ్రీను, కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ సీనియర్ నాయకులు తెలగంశెట్టి శివ, తన్నీరు తతాజీ, కొచ్చర్ల బాబీ, పెమ్మాడ సతీష్, వల్లేపల్లి రాజేష్, చల్లా ప్రసాద్, పెద్ద కాపు తదితరులు పాల్గొన్నారు.