దర్శి జనసేన ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు

దర్శి, నియోజకవర్గ ఇంచార్జ్ బొటుకు రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించిన జనసైనికులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.