ఏపీలో 224 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. జీతం నెలకు రూ.53,500/-
ఏపీలో 224 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు
విజయవాడ(ఆంధ్రప్రదేశ్)లోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. 2021 సెప్టెంబరు 29 నాటికి ఇంటర్న్‌షి్‌పతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.53,500 చెల్లిస్తారు
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజ్, ఇంటర్న్‌షిప్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 19
వెబ్‌సైట్: https://hmfw.ap.gov.in/