దేవీ నవరాత్రుల సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో అన్నసంతర్పణ

విశాఖ జిల్లా గాజువాకలో దుర్గాభవాని నవరాత్రులు సందర్భంగా అన్నదానం కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ జనసేన పార్టీ గాజువాక నాయకులు విందుల వెంకటరమణ కలశపూజు మరియు అన్నసంతర్పణ కార్యక్రమానికి 300 మంది మహిళలకు అర్ధికసాయం చేసారు. మరియు జనసైనికులు చిర్రాజు, జనసేన వీరమహిళలు భారీ ఎత్తున హాజరయ్యి అద్భుతంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.