లక్ష మొక్కల పంపిణీ కార్యక్రమం..

రాజానగరం నియోజకవర్గం, 75వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకుని… రాజానగరం నియోజకవర్గంలో ఆగస్టు 15వ తేదీన ఒక్కరోజే లక్ష జామ మొక్కలు పంపిణీ కార్యక్రమం….. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ల ఆధ్వర్యంలో…. జనసేన పార్టీ ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ కు పెద్దపీట వేయాలని…. పవన్ కళ్యాణ్ గారి ఆశయం లక్ష్యం చేరాలని మహా సంకల్పంతో…. ఒక్కరోజే రాజానగరం నియోజకవర్గంలో…. ఉన్న ప్రతి ఇంటికి…. ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని పంచే జామ మొక్క పంపిణీ చేయాలని జనసేన పక్షాన నిర్ణయం తీసుకోవడం జరిగింది.. మొక్క యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని.. అవగాహనతో కూడిన కరపత్రం కూడా పంచడం జరుగుతుంది.. ఆగస్టు 15వ తేదీన, రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని.. నాయకులకు, జనసైనికులకు, ఆయా గ్రామ ప్రజలకు జనసేన పర్త్య్ తరపున విజ్ఞప్తి చేడం జరిగింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *