ఉరుసు ఉత్సవాలలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్

విజయవాడ, వన్ టౌన్, పంజా సెంటర్ 101 వ ఉరుసు మహోత్సవ శ్రీ హజరత్ సయ్యద్ షా మస్తాన్ వలీ లోటేసొటెవాలె బాబా గంధం మహోత్సవము దర్గా సభ్యులు మహమ్మద్ సలాం, మహమ్మద్ సమీయుల్లా, షేక్ రియాజ్, ఆహ్వానం మేరకు మహోత్సవంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్, గౌరవనీయులు పోతిన వెంకట మహేష్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర ప్రతినిధి స్టాలిన్ శంకర్, కృష్ణాజిల్లా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఏజాస్ షేక్ (పండు), డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, తమ్మిన లీల కరుణాకర్, జనసేన నాయకులు ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.