‘క్లాట్ 2021‘ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాదులోని సార్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయం ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ( క్లాట్ ) 2021 నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు  దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని క్లాట్ 2021 కన్వీనర్ ప్రొఫెసర్ విజయేందర్ తెలిపారు.