బోల్లిముంత విజయలక్ష్మిని విధుల నుంచి తొలగింపు
వేమూరు: చదలవాడ పంచాయితీ సెక్రటరీ మంగళవారం బోల్లిముంత విజయలక్ష్మిని కారణం లేకుండా విధులు సక్రమంగా చెయ్యడం లేదు ఆమెను విధులు నుండి తొలగించారు. జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు అని పగతో విధులు నుండి తొలగించారు. అంటే వాలంటీర్లు వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా మాత్రమే ఉండేలా చూస్తున్నారు.