జనసేనాని జన్మదిన వేడుకలలో పాల్గొన్న శెట్టిబత్తుల

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లవరం మండలం, పిండి వారి వీధిలో కేక్ కటింగ్ వేడుకల్లో పాల్గొన్న అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మరియు ఎంపీటీసీలు,రాష్ట్ర, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *