జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సుండుపల్లి జనసేన ఘన నివాళులు

సుండుపల్లి, స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డా. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ సుండుపల్లి జనసేనపార్టీ తరపున ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.