జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై సయ్యద్ నాగుర్ వలి ప్రత్యేక కృతజ్ఞతలు
మచిలీపట్నంలో మంగళవారం జరిగిన జనసన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభను విజయవంతం చేసిన జనసైనికులు, వీరమహిళలకు మరియు నకరికల్లు మండలం నుంచి అత్యధికంగా సభలో పాల్గొనటమే కాకుండా ఫుడ్ స్టాల్స్, వాటర్ స్టాల్స్ ఏర్పాటు చేసిన జనసైనికులకు అందరికి పేరు పేరునా ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అందరూ క్షేమంగా ఇంటికి వచ్చారని ఆశిస్తూ ఆ భగవంతుడుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలువుతున్నానని మరొక్కసారి మన నకరికల్లు మండలం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.