చర్చి నిర్మాణం కోసం విడివాడ విరాళం

తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, వరిగేడు గ్రామంలో జిడిఎం బేతల్ అసెంబ్లీ చర్చ్ మొదటి అంతస్తు నిర్మాణం కొరకు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు తన వంతు సాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయంచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.