రోడ్ల దుస్థితి పై వినూత్న నిరసన తెలిపిన వినుత కోటా

జనసేన అధినేత ప వన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి పై డిజిటల్ ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గాజులుమణ్యం నుండి రేణిగుంటకి వచ్చే హైవే రోడ్డులో గత సంవత్సరం వరదల్లో దెబ్బ తిన్న రోడ్డు పరిస్థితి పై సీఎం జగన్ రెడ్డి గారి వేషంలో నిద్రలో ఉన్న జగన్ గారిని మేల్కొలిపే రీతిలో వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా మరియు నాయకులు, జనసైనికులు.