రంపచోడవరం గడ్డపై ఎన్డీఏ కూటమి జెండా ఎగరేయబోతున్నాం
రంపచోడవరం: మారేడుమిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు మల్లా దుర్గ ప్రసాద్ ఉపాధ్యక్షులు బిశెట్టి సత్యకుమార్ మాట్లాడుతూ సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో కోసం అలుపెరగని శ్రమించి పోలింగ్ ఏజెంట్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ సభ్యులకు, బిజెపి కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.