నాదెండ్ల అరెస్టును ఖండించిన పీలేరు జనసేన నాయకులు

పీలేరు: జనసేన పార్టీ పి ఎస్ సి సభ్యులు నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా విశాఖపట్నంలో అరెస్టు చేయటం పీలేరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాం అయ్యా మీ ప్రభుత్వం పోయే కాలము దగ్గర పడింది. ఇలాంటి నీచమైన అక్రమంగా మా నాయకులను అరెస్టు చేయటం ఎంతవరకు సమంజసం ఇలాంటి అరెస్టులకు మా జనసేన పార్టీ ఎన్ని కాదని మీకు అతి తొందరలోనే జనసేన పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని పీలేరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి మరియు పీలేరు మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, కేవీ పల్లి మండల అధ్యక్షుడు మహేష్, పీలేరు ఉపాధ్యక్షుడు గురు మోహన్ మరియు ధన శేఖర్ ప్రధాన కార్యదర్శి గజేంద్ర పవన్ మరియు కార్యదర్శులు నవీన్ హరీష్, షఫీ, గాయత్రి, వాయల్పాడు అధ్యక్షులు పూల ప్రభాకర్, చిరు యువత అధ్యక్షుడు గౌస్ బాషా తదితరులు నిరసన వ్యక్తం చేస్తున్న వెంటనే మా నాయకులకు ఈ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి మీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధర్నాలు రాష్ట్ర రాహులు చేస్తామని పత్రిక మూలంగా తెలియజేశారు.