డి.ఎం.ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీకి 12లక్షల విరాళం

అమలాపురం జనసేన పార్టీ నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్ దంపతులు 6 లక్షలు, నల్లా శ్రీధర్, యాళ్ల సతీష్, లింగోలు పండు, సలాది రమణ, నూకల రాజా, ఆర్.డి.యస్.ప్రసాద్, పోలిశెట్టి కన్నా, సత్తి చిన్న, గంగాబత్తుల కిషోర్, వాకపల్లి వేంకటేశ్వరరావు, నల్లా వేంకటేశ్వర రావు, అల్లాడ రవి, కంకిపాటి గోపి అందించిన మరో 6 లక్షలు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అందచేయడం జరిగింది.