అరకు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 131వ అంబేద్కర్ జయంతి

అరకు నియోజకవర్గం, దుంబ్రిగుడ మండల పరిధిలోగల కించుమండ హెడ్ క్వార్టర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 131వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, మాదల శ్రీరాములు, పొన్నేరి లక్ష్మణరావు, బంగూర్ రామ్దాష్, అల్లంగి రామకృష్ణ, చిన్న, ప్రసాద్ రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.