పాలకొండ జనసేనలో 150 కుటుంబాలు చేరిక

పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలంలో భాసూరు, రాజాపేట, కోటిపల్లి, లక్షంపురం గ్రామాల్లో 150 కుటుంబాలు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది.