జనంకోసం జనసేన 315వ రోజు

  • వనరక్షణలో భాగంగా 800 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 315వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం జగన్నాధపురం, సూదికొండ మరియు కొత్తపల్లి గ్రామాలలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం 800 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 76895 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి పోసిబాబు, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, జగన్నాథపురం నుండి కుక్క పవన్ కుమార్, మోతేపల్లి మోహన్, పినపర్తి రామ్ దుర్గాప్రసాద్, ముక్క శ్రీను, కినపర్తి గణపతి, కొట్టిమూరి చక్రి, కినపర్థీ శివ శంకర్, నాగులపల్లీ మని, పినపర్థి శివకోటి, వెన్నముద్దల సింగరావు, కినపర్థి అప్పలరాజు, నాగులపల్లి సుబ్బారావు, ముర్ధ వకీల్ సాబ్, సేనాపతి రమేష్, అతుకురి రమేష్, కింతాడ గోపిచంద్, గజ్జల వీరబాబు, ముర్ధా దుర్గాప్రసాద్, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు గారికి, మాదారపు ధర్మేంద్ర, మాదారపు విక్రమ్, పువ్వల శ్రీదేవి, వేముల దేవి, వనుం నరేష్, గంగంపాలెం నుండి గ్రామ అధ్యక్షులు కసిరెడ్డి పెద్ధకాపు, ఆర్ అండ్ ఆర్ కాలనీ నుండి వీరపురాజు అశోక్, మల్లవరం నుండి సిగిరెడ్డి వీరబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఆదివారం కామరాజుపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన నీలం నాగేంద్ర కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.