జనం కోసం జనసేన 510వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 510వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం జడ్.రాగంపేట మరియు జగ్గంపేట మండలం మామిడాడ గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1000 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 77900 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి కర్రి గాందీ, జడ్.రాగంపేట నుండి గంపల చందు, దొండపాటి కాశీ, మీసాల సురేష్, గంటేడి అప్పారావు, మామిడాడ నుండి దెయ్యాల భద్ర, బొడ్డేటి రామ్మూర్తి(దొరబాబు), పూసల కుమార్, మునశా దావీదు, పడాల వినయ్, కర్రి నానాజీ, కూనిశెట్టి గంగాధర్, దెయ్యాల ప్రసాద్, దెయ్యాల సతీష్, దాడి భద్రరావు, నీలాద్రిరావుపేట నుండి కనగాల శ్రీను, జ్యోతుల రాంబాబు, ఉప్పలపాడు నుండి గ్రామ అధ్యక్షులు తిరనాల శ్రీమన్నారాయణ, అంకం ఓం కృష్ణ, యాళ్ళ స్వామి, యల్లమిల్లి నుండి సత్తి శ్రీను, పరిమి ప్రకాష్, కొత్తపల్లి నుండి మాదారపు ధర్మేంద్ర, ప్రగడ శివ దుర్గ, వెంగయ్యమ్మపురం నుండి చిక్కాల కృష్ణ(గొల్లబాబు), సోమవరం నుండి వాసిరెడ్డి శ్రీను, ఇర్రిపాక నుండి కూండ్రపు అశోక్, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా తాళ్లూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఆరుగొల్లు రామిరెడ్డి కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.