జనంకోసం జనసేన 628 వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 628వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో మరియు కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,08,060 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, జగ్గంపేట మండల కార్యదర్శి సింగం శ్రీనివాస్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, యర్రా సాయి, జట్ల వీరభద్ర, తాడి సతీష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, బుర్రె వీరభద్రరావు, బూరుగుపూడి నుండి పాటంశెట్టి సత్తిబాబు, గ్రామ అధ్యక్షులు వేణుం మల్లేష్, పెద్ది మణికంఠ, పాటంశెట్టి రామకృష్ణ, వేణుం సాయి సురేష్, వేణుం నానాజీ, కుండ్లమహంతి సతీష్, వేణుం శ్రీను గారికి, పెసల తాతాజీ, కుండ్లమహంతి కరుణ, చిక్కిరెడ్డి బాబి, పసుపులేటి చిన్నయ్య స్వామి, జగ్గుమహంతి భాస్కర్, కుండ్లమహంతి ఏసుబాబు, కుండ్లమహంతి వరుణ్, నల్లారెడ్డి ప్రసాద్, గాది స్వామి, చిమ్మలపూడి స్వామి, గొల్లమహంతి దుర్గారావు, బోనాసు భద్రరావు, వేణుం రవి, కుండ్లమహంతి ప్రశాంత్, పి.పృథ్వి రాజ్, జొక సత్తిబాబు, బొనాసు పద్దయ్య, పసుపులేటి చిన్న, సి.హెచ్.స్వామి, గంతకాల ప్రసాద్, పెద్ది ఫకీరయ్య, గంతకాల జాషువా, పెనుమల్ల చంద్రుడు, ఖె.సంజయ్, నీలం మణికంఠ, సోము నాని, పెద్దిరెడ్డి మరిడయ్య, ముడే సత్తిబాబు, సోము దొంగబాబు, సోము బాబ్జీ, సోము సూరిబాబు, పుర్రె రామ్ గణేష్ కుమార్, రాయి సతీష్, సైనం సూరిబాబు, సైనం నాగేంద్ర, ఆరుగొల్లు లోవరాజు, వేణుం విజయ్ బాబు, కనపర్తి నాగు, కుండ్లమహంతి సుబ్బారావు, వెన్న దుర్గాప్రసాద్, కొల్లుమల్ల లోవరాజు, మిరియాల వెంకటేశ్వర్లు, బత్తుల అప్పన్న, పాటంశెట్టి అప్పన్న, పచ్చిపాల అనిల్, యర్రంశెట్టి సాయి, అడపా వెంకట్రావు, కుంచే వెంకట రమణ, కోడి గంగాధర్, ఉలిసి శ్రీను, కాట్రావులపల్లి నుండి గంటా దుర్గాప్రసాద్, వెలుగుల సత్తిబాబు, ఉప్పలపాడు నుండి తమటం హరి హర కుమార్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.