జనం కోసం జనసేన మహాయజ్ఞం 637వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 637వ రోజు కార్యక్రమం బుధవారం గోకవరం మండలం, వెంకటనగరం గ్రామం మరియు గోపాలపురం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 638వ రోజు కార్యక్రమం గురువారం గోకవరం మండలం, అచ్యుతాపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి వీరవల్లి శ్రీనుబాబు, వెంకటనగరం గ్రామం నుండి కోన వెంకటేశ్వరరావు, కోన నాగేశ్వరరావు, దేవన వాసు, కోన మణికంఠ, కోన నవీన్, మనికొండ జయసాయి, కోన రాము, కోన సాయికృష్ణ, పుప్పాల చరణ్, పుప్పాల సీతారాం, కోన అజయ్, పుప్పాల శివ, గోపాలపురం గ్రామం నుండి చింతల సుబ్బారావు(కాపు), కె. ప్రసాద్, జి. సతీష్, షేక్ సలీం, సిద్దు, కాంద్రకోట శ్రీను, గాదెలపాలెం గ్రామం నుండి దేశాల నరేష్, దేశాల జశ్వంత్, ఇటికాయలపల్లి నుండి కొలుసు నాగరాజు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఇటికాయలపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన పీతా సతీష్ కుటుంబ సభ్యులకు, వెంకటనగరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కోన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు, గోపాలపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన చింతల సుబ్బారావు(కాపు) కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపరు.