జనంకోసం జనసేన మహాయజ్ఞం 680వ రోజు

జగ్గంపేట, “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 680వ రోజు కార్యక్రమం గురువారం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, బోడా అశోక్, సాధనాల అబ్బు, తాళ్లూరి చిన్ని, తాళ్లూరి రవికుమార్, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, అడబాల శ్రీరామ్, సోమవరం నుండి డేగల నరేష్, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, పురంశెట్టి అప్పారావు, జానకి మంగరాజు, పల్లికెల రామకృష్ణలకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.