జనం కోసం జనసేన మహాయజ్ఞం 689వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 689వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం కృష్ణాపురం, గోవిందపురం మన్యంవారిపాలెం గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 690వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం, మన్యంవారిపాలెం మరియు మల్లిసాల గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల జెడ్పిటిసి అభ్యర్థిని మరిశే శ్యామల, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), జగ్గంపేట మండల కార్యదర్శి తుమ్మల ఫణీంద్ర, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కృష్ణాపురం నుండి వెలిశెట్టి ఆనంద్, బాలెం మణికంఠ స్వామి, గొర్రపల్లి మణికంఠ స్వామి, గవర పెద్దకాపు, గోకేడ మురళి, రాజనాల గంగా సోమరాజు, పొంతపల్లి రంజిత్, పొంతపల్లి బాబి, గౌడు సూరిబాబు, గోవిందపురం నుండి గ్రామ అధ్యక్షులు కమ్మిల సతీష్, తుమ్మల స్వామి మనోజ్, పాటంశెట్టి బాలు, మన్యంవారిపాలెం నుండి గ్రామ అధ్యక్షులు నమ్మి దుర్గాప్రసాద్, మాసినీడి కళ్యాణ్ బాబు, గండికోట శ్రీను, బొడ్డు శివ, కింతాడ శివ గణేష్, కింతాడ నాగేంద్ర, తంగెళ్ల లోవరాజు, అయితి గురువిష్ణు, తంగెళ్ల గణేష్, కర్నాటి వీర వెంకట రమణ, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, హైదరాబాద్ కళ్యాణ్, వెంగయ్యమ్మపురం నుండి మరిశే వెంకటేష్, బూరుగుపూడి నుండి పసుపులేటి పెద్దకాపు, బోనాసు భద్రం, అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి బుర్రే రాజు, నల్లంశెట్టి అన్నవరం, మల్లిపాముల రాంబాబు, పలికెల రామకృష్ణ, జానకి మంగరాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కృష్ణాపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన రేచిపూడి వీరబాబు గారి కుటుంబ సభ్యులకు, పొంతపల్లి సింహాచలం గారి కుటుంబ సభ్యులకు, గోవిందపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన తుమ్మల ఫణీంద్ర, తుమ్మల స్వామి మనోజ్ ల కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.