ఇంటింటికి జనసేన మహా పాదయాత్ర 6వ రోజు

రాజానగరం నియోజకవర్గం, జనం కోసం జనసేన మహాపాదయాత్ర 6వ రోజు కార్యక్రమం.. రాజానగరం మండలం, తూర్పుగానుగూడెం సర్పంచ్ గళ్ళ రంగారావు, శ్రీమతి సత్యశ్రీ పర్యవేక్షణలో బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో… దిగ్విజయంగా ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో కిమిడి శ్రీరామ్, గుల్లెంకల లోవరాజు, బోయిడి వెంకటేష్, కామిశెట్టి విష్ణు, పిడుగు సురేష్, కాళ్ళ శేషు, జనపరెడ్డి ప్రసాద్ పళ్ళ ధనలక్ష్మి, గండి జయసుధ, కామిశెట్టి హిమశ్రీ, నాతిపాం దొరబాబు, ముక్కపాటి గోపాలం, వల్లబశెట్టి శంకరం, మీసేవ శివ, తోట అనిల్ వాసు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.