70 అడుగుల జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం

పలాస నియోజకవర్గం: కాశిబుగ్గలో గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 70 అడుగుల జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్, పలాస టిడిపి ఇంచార్జ్ గౌత శిరీష, జనసేన పార్టీ పలాస ఇంచార్జ్ డాక్టర్ దుర్గారావు, మరియు శ్రీకాకుళం జిల్లా నాయకులు లోల రాజేష్, నియోజకవర్గ ఇన్చార్జిలు మరియు పలువురు శ్రీకాకుళం జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.